YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

నవంబర్ నుంచి రాజమౌళి మల్టీస్టారర్..!!

నవంబర్ నుంచి రాజమౌళి మల్టీస్టారర్..!!

ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం షూటింగ్ వచ్చే నవంబర్ నుంచి జరుగుతుంది. 

Related Posts