YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రేమకథ..!!

కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రేమకథ..!!

 ప్రేమకథ చిత్రాలు, కుటుంబ నేపధ్య కథలు తీయడంలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశి  కి మంచి పేరు ఉంది.  గత కొన్నాళ్లుగా సక్సెస్ కు దూరంగా వున్నఈ  ప్రముఖ దర్శకుడు   త్వరలో మరో చిత్రాన్ని చేయనున్నాడు. అంతా కొత్త వాళ్లు నటించే ఈ చిత్రాన్ని ప్రేమకథగా తెరకెక్కిస్తాడట.  గతం లో అందరూ కొత్తవాళ్లతో "చందమామ" అనే చిత్రం తీసి మంచి విజయ్ సాధించాడు.

Related Posts