YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ‘యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల..!!

బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా  ‘యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల..!!

‘నటసింహం’ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తన తండ్రి నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కిస్తున్న ‘యన్‌టీఆర్‌’ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.ఫస్ట్‌లుక్‌లో ఎన్టీఆర్‌ నటించిన వివిధ చిత్రాల్లోని పాత్రలతో పాటు అవే పాత్రల్లో బాలకృష్ణను చూపించారు. బాలకృష్ణకు ఎన్టీఆర్‌ మీసాలు దిద్దుతున్నట్లు చూపించడం ఆకట్టుకుంటోంది.

Related Posts