YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఒకే వేదిక ఫై మెగా హీరోలు..!!

ఒకే వేదిక ఫై మెగా హీరోలు..!!

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమాతో తెరంగేట్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రాకేశ్ శశి దర్శకత్వంలో ‘విజేత’ గా మెగా అభిమానులకు కనువిందు చేయడానికి రెడీ అవుతున్నాడు కళ్యాణ్ దేవ్. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ సరసన మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటించింది. ఈ నెల 24వ తేదీన జరగబోతున్న ఆడియో ఫంక్షన్‌ జరుగుతుంది. ఈ వేడుకలో చిరంజీవి, చరణ్, బన్నీ హాజరుకానున్నారు. ఈ మెగాహీరో లు అందరూ ఒకే వేదిక ఫై కనిపిస్తునట్లు సమాచారం.

Related Posts