‘తేజ్ ఐ లవ్యూ’ ఆడియో ఫంక్షన్‌లో చిరుతో కలిసి ఆయన పక్కనే కూర్చున్న అనుపమ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆయనతో సెల్ఫీలు దిగి.. ఆ ఫొటోలను అందరితో పంచుకుంటూ ‘‘నిజంగా నమ్మలేక పోతున్నా’’ అని టాగ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Can’t believe this ♥️????♥️ pic.twitter.com/JTmzJeL9WT
— Anupama Parameswaran (@anupamahere) 10 June 2018