YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'వెంకీమామ' షూటింగుకి ఏర్పాట్లు ..!!

'వెంకీమామ' షూటింగుకి ఏర్పాట్లు ..!!

  వెంకటేశ్, నాగ చైతన్య హీరోలుగా ఓ మల్టీ స్టారర్ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే. బాబి దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగును వచ్చే నెల నుంచి నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనికి 'వెంకీమామ' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు.

Related Posts