రంగారెడ్డి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రి నేతృత్వంలో బొంగులూరు వేదాకన్వెన్షన్ లో బీజేపీ రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యే లు, ఎంపీ లు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు ఇతర హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో వైఫల్యం చెందిన సందర్బంగా వాటి అమలుకు ప్రభుత్వం పై ఒత్తిడి తేవడమే లక్ష్యంగా ఈ స్థాయి వర్క్‌షాప్ ను పార్టీ నిర్వహించింది