హైదరాబాద్
లగచర్ల ఘటనలొ అరెస్ట్ అయి చర్లపల్లి జైల్లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి స్పెషల్ బ్యారక్ ఇవ్వాలని జైలు సూపరిండెంట్ను హైకోర్టు ఆదేశించింది. తోటి ఖైదీలతో కాకుండా పట్నం నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు, అయనకు ఇంటిభోజనాన్ని కూడా అనుమతిస్తూ ఆదేశాలిచ్చింది...