తనలో పట్టుదల పాళ్లు కాస్త ఎక్కువే.. అంటోంది అందాలభామ కాజల్. 'ఏదైనా అనుకుంటే అది సాధించేవరకు నిద్రపట్టదు. ఆ పని పూర్తయ్యే వరకు కుదురుగా ఉండను. అందుకోసం రోజుకి ఎన్ని గంటలైనా పనిచేస్తాను. నా పట్టుదల అలాంటిది' అని చెప్పింది.