YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

పన్నెండో రోజు తగిన పెట్రోల్ ధర..!!

పన్నెండో రోజు తగిన పెట్రోల్ ధర..!!

 పెట్రోల్‌ ధరలు వరుసగా పన్నెండో రోజూ తగ్గాయి. లీటర్‌ పెట్రోల్‌పై దిల్లీ, కోల్‌కతాలో ఆదివారం 24పైసలు తగ్గగా.. చెన్నైలో 26పైసలు, ముంబయిలో 23పైసలు తగ్గింది. వరుసగా పన్నెండో రోజు కూడా తగ్గడంతో ప్రస్తుతం లీటరు పెట్రోల్‌ ధర దిల్లీలో రూ.76.78, ముంబయిలో రూ.84.61 గా ఉంది. దీంతో ఇప్పటి వరకూ పెట్రోల్‌ ధరలు లీటరుపై దిల్లీలో రూ.1.65, కోల్‌కతాలో రూ.1.62, ముంబయిలో రూ.1.63, అత్యధికంగా చెన్నైలో రూ.1.74 తగ్గింది.

Related Posts