అమరావతి
రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనకు ప్రయత్నిస్తున్నాం. విశాఖను డేటా సెంటర్ రాజధానిగా చేస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖలో భారీ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తాం భోగాపురం ఎయిర్ పోర్టు పనుల్ని పరిగెత్తిస్తున్నాం. విశాఖకు వేలాది వస్తేనే ఎకో సిస్టం ఉంటుంది ఐటీ కంపెనీలతో చర్చలు జరుపుతున్నమని అన్నారు.