YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టులో మరో పిటిషన్

వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టులో మరో పిటిషన్

న్యూ ఢిల్లీ
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు కు సంబంధించి సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలయింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సిబీఐ సవాల్ చేసింది. ఈ కేసులో నిందితుడుగా వున్న  వైఎస్ భాస్కర్రెడ్డికి తెలంగాణ హైకోర్టు, ఇటీవల బెయిల్ మంజూరు చేసింది.  వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.

Related Posts