YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేటీఆర్ బాష మార్చుకోవాలి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కేటీఆర్ బాష మార్చుకోవాలి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ
కేటీఆర్ తన భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వారి హయాంలో పేదల భూములను లాక్కొని పెద్దలు పంచి పెట్టారు. మీ కార్యకర్తలను కాపాడుకోవడానికి ప్రభుత్వం పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం చేస్తే ఊరుకోం. మీ వల్ల జరిగిన పొరపాటును సరిదిద్దుతున్నాం. దళిత గిరిజనులకు చెందాల్సిన భూములు ఉన్నత ర్గాలకు చెందితే దానిని సరిదిద్దడం తప్పా.
మొన్న కలెక్టర్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్ ల సంఘం స్పందిస్తే వాటికి కేటీఆర్ ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. ఆయన భాష వల్ల సిరిసిల్ల ప్రాంతం పరువు పోకుండా కాపాడాల్సిన బాధ్యత ఉంది. వాడు వీడు అంటే మేము కూడా వాడు వీడు అనాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి తాత వరకు ఎందుకు కేటీఆర్ మొన్నటి ఎన్నికల్లో పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి మీ అయ్యను కుర్చీలో నుంచి దింపి ఫామ్ హౌస్ కి పరిమితం చేయడాన్నీ మరిచిపోయావా. ప్రజాస్వామ్య పంతాలో విమర్శిస్తే మేము స్వాగతిస్తాం స్వీకరిస్తాం భుతులు మాట్లాడితే మేము మాట్లాడతాం. అసెంబ్లీ సమావేశాలలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ను వచ్చి సూచనలు సలహాలు ఇవ్వమంటే ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.

Related Posts