YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఈ నెల 5 న సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన

ఈ నెల 5 న సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన

విశాఖ;
ముఖ్యమంత్రి నారా చంద్ర  బాబు నాయుడు ఈనెల 5న విశాఖ రానున్నట్లు సమాచారం.  గ్లోబుల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్ (జీఎఫ్ఎస్టీ) ఆధ్వర్యంలో ఈ నెల 5, 6 తేదీల్లో జరగనున్న డీప్ టెక్ కాన్క్లేవ్-2024 సదస్సు ప్రారంభ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని నిర్వాహకులు పేర్కొన్నారు.  ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు.  జీఎఫ్ఎస్టీ ఛైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ఠక్కర్ వ్యవహరించనున్నారు.

Related Posts