వరంగల్
కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యం చాట్ షీట్ విడుదల చేస్తూ వరంగల్ రత్న హోటల్లో బిజెపి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు తదితరులు పా్ల్గోన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రదీప్ రావు మాట్లాడుతూ వరంగల్ తూర్పు నియోజక వర్గంలో గతంలో ఎమ్మెల్యే కొండా సురేఖ కేసీఆర్ ను తీసుకచి స్లామ్ ఏరియా లో ఉన్న వారందరికీ డబుల్ బెడ్ రూం ఇప్పిస్తాం అన్నారు.
జర్నలిస్టుల డబుల్ రూమ్ సంగతి తెలిసిందే. కూడా కు అత్యధిక నిధులు వరంగల్ నుండి వెళ్తుంది. ఆ నిధులతో హన్మకొండ ను అభివృద్ధి పనులకు కొనసాగుతున్నాయి. వరంగల్ వెనుక బడి పోతున్నాయి.. ప్రస్తుతం మంత్రి గా ఉన్నారు. వరంగల్ అభివృద్ధి పనులకు చేయండివర్షం వస్తే నీటిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అవి అలాగే ఉన్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్, మాజీ శాసనసభ్యులు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్, మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్, నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కంటెస్టెంట్ పుల్ల రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, రత్నం సతీష్ షా బిజెపి సీనియర్ నాయకులు మల్లాడి తిరుపతిరెడ్డి, జలగం రంజిత్, బన్నా ప్రభాకర్, బాకం హరిశంకర్,రాణా ప్రతాప్ రెడ్డి తదితర బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.