కమాన్ పూర్
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం జరగబోయే ముఖ్యమంత్రి బహిరంగ సభ నేపధ్యంలో బి ఆర్ ఎస్ పార్టీ మరియు బీజేపీ పార్టీల నాయకులను ముందస్తు పోలీసులు అరెస్టు చేయడం జరిగింది....నాయకులు మాట్లాడుతూ మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీ మరియు పధకలు అమలు చేయాలి అని ప్రశ్నించితే ఆక్రమ అరెస్టు చేయడంమే మీ ప్రజాపాలన అని,మీరు ఎన్ని అరెస్టు చేసిన మేము మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీ మరియు 420 పధకలు అమలు అయ్యేవరకు అలాగే జిల్లా వ్యాప్తంగా తాజా మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదల గురించి ముఖ్యమంత్రి కి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్న తాజా మాజీ సర్పంచులను అక్రమ గా అరెస్టు చేయడం ఏంటి అని రామగిరి మండల రైతు బంధు అధ్యక్షుడు మ్యాదరవేన కుమార్ ప్రశ్నించడం జరిగింది.......ఈ కార్యక్రమంలో సర్పంచులు పాశం ఓదెలు,మైదం కుమార్, బిజెపి మండల అధ్యక్షుడు ముల్ముమురి శ్రీనివాస్,మండల యూత్ అధ్యక్షుడు కొండవేన సుధాకర్, రామగిరి మండల సోషల్ మీడియా ఇంచార్జీ బర్ల కుమార్ టిఆర్ఎస్ మరియు బిజెపి పార్టీల నాయకులు మేడగోని రాజయ్య,బడికెల శ్రీనివాస్,గద్దల శంకర్,ఇజ్జగీరీ సంకేత్,తోట్ల రాజు,కోండు లక్ష్మన్ తదితరులు ఉన్నారు