YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

పుష్ప 2' సినిమాలో రచ్చ లేపుతున్న డైలాగ్స్

పుష్ప 2' సినిమాలో రచ్చ లేపుతున్న డైలాగ్స్

హైదరాబాద్
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాలో కొన్ని డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి. "ఎవడ్రా బాస్? ఎవడికిరా బాస్?.. ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్",  "అనంతపురంలో గుండు కొట్టిస్తా" అనే డైలాగ్  చక్కర్లు కొడుతున్నాయి. "నువ్వెంత పావలా వాటా గాడివి" అంటూ మరో డైలాగ్, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారంటూ తీవ్ర చర్చలకు దారి తీసాయి.

పుష్ప అభిమానుల హల్ చల్ థియేటర్‌లో స్క్రీన్ ముందు  మంటలతో డ్యాన్స్
బెంగళూరు
కర్ణాటకలోని బెంగళూరులో రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. పుష్ప 2 చిత్రం దేశవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ సినిమా థియేటర్‌లో అల్లు అర్జున్ అభిమానులు రచ్చ సృష్టించారు. పుష్ప మూవీలోని ఒక పాట వస్తుండగా ఏకంగా థియేటర్‌లో స్క్రీన్ ముందు నిలబడి, మంటలను వెలిగించి డ్యాన్స్ చేస్తూ రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు.

Related Posts