విశాఖపట్నం
ఇచ్చిన హామీలు నిలబె ట్టుకోలేని కూటమి ప్రభుత్వానికి గతంలో వచ్చిన ఫలితాలే మరో సారి రాక తప్పదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానిం చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అండగా ఉన్నారని తెలిసే వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నా రు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విశాఖ నగరంలోని అంబేద్కర్ విగ్ర హానికి పూలమాలలు వేసి నివాళు లు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భార తదేశ నికే దిక్సూచి అని కొనియా డారు. ఆయన అడుగుజాడల్లో అందరూ నడవాల్సిన అవసరం ఉందని తెలిపారు.