
బెంగళూరు
కర్నాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ ఇకలేరు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఎస్ఎం కృష్ణ ఈ రోజు తెల్లవారుజామున బెంగళూరులో మృతి చెందారు. అయన 1999 నుంచి 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేసారు. 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్గా.. 2009 నుంచి 2012 వరకు విదేశాంగ మంత్రిగా పని చేసారు.