పోలవరం
సోమవారం ఉదయం 12.00 గంటల ప్రాంతంలో పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేరుకున్నారు.
ముఖ్యమంత్రి కి స్వాగతం పలికిన మంత్రులు , అధికారులు తదితరులు స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర జల వనరుల శాఖామంత్రి నిమ్మల రామా నాయుడు, హౌసింగ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. మనోహర్ , ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ , ఎమ్మేల్యే లు చిర్రి బాలరాజు, మిరియాల శిరీష దేవి, మద్ధిపాటి వెంకట రాజు, పలువురు ఎమ్మెల్యేలు , జిల్లా కలెక్టర్ లు వెట్రిసెల్వి , పి ప్రశాంతి, ఎస్పి శివ ప్రతాప్ కిషోర్, ఇరిగేషన్ అధికారులు, మెగా కంపనీ ప్రతినిధులు, ఇతర ప్రజా ప్రతినిధులు, తదితరులు వున్నారు