హైదరాబాద్
ఎస్సి వర్గీకరణకు మద్దతు ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరికి నిరసనగా మాల మహానాడు నాయకులు అసెంబ్లీని ముట్టడించారు. అసంబ్లీ ముందు ముఖ్యమంత్రి కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. మాలమహా నాడు నాయకులు చెన్నయ్య , రామచందర్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసారు. అరెస్ట్ అయిన వారిని కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.