తిరుపతి
భయమన్నాది బ్లడ్ లో లేని నేత మా జగన్ మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి రో్జా అన్నారు. ప్రజలను మోసం చేసి... ఈవీఎం లను మేనేజ్ చేసి కూటమి అధికారంలోకి వచ్చింది. వైసీపి నేతలు సొంత స్థాలాలు ఇచ్చి గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు కట్టించారని అన్నారు.