YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఫార్ములా ఈ కంటిన్యూ అయితే టెస్లా వచ్చేది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

ఫార్ములా ఈ కంటిన్యూ అయితే టెస్లా వచ్చేది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

హైదరాబాద్
ఫార్ములా ఈ పై చర్చ పెట్టాలంటే అంటే అసెంబ్లీలో దళిత ఎమ్మెల్యే మీద చెప్పు చూపించారు. ఇంతకంటే దారుణం ఉంటదా? ఇదేనా సభా సంప్రదాయమని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ఆ ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి. ఫార్ములా ఈ కంటిన్యూ అయితే టెస్లా వచ్చేది. వేలాది మందికి ఉపాధి కలుగుతుంది. తెలంగాణ కురు ప్రపంచ వ్యాప్తంగా చెడ్డ పేరు తెచ్చారు  రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గు చేటు. ఎలాంటి అవినీతి లేదు అని నిన్న పొన్నం ప్రభాకర్ అన్నాడు. ప్రొసీజర్ ల్యాప్  అన్నారని అన్నారు

Related Posts