YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మీకు నేనున్నా…..రైతులెవరూ భయపడొద్దు

మీకు నేనున్నా…..రైతులెవరూ భయపడొద్దు

కొడంగల్
కొడంగల్ నియోజకవర్గం లగచర్ల, పరిసర ప్రాంత ఫార్మా బాధిత రైతులకు ఎంపి డికే  అరుణ భరోసా ఇచ్చారు.  మీ అభిప్రాయాలూ గౌరవించాలని నా తరపున మళ్ళీ లేఖ రాస్తా.   లాగచర్ల ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రఆవేదనకు గురి చేసి చేసింది.  లగచర్ల తో పాటి పరిసర తండాలలో భూములు సేకరించి ఫార్మా పెట్టాలని చూసారు.  ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడి రైతులు మా భూములు ఇవ్వాలని చాలా రోజులుగా ధర్నాలు చేశారు .  ఆరోజు ఘటన తర్వాత అధర్మంగా రాత్రికి రాత్రి దాడులు చేసి భయపెట్టి అరెస్ట్ చేశారు.  ఇలా  ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా..? అరెస్టులు  చేసిన మా భూములు ఇవ్వబొమని పట్టుదలతో ఉన్నారు.  రైతుల అభిప్రాయాలూ గౌరవించాలి అని ణా వంతుగా భూములు లక్కోవడం సరి కాదు అని చాలా సార్లు చెప్పాము, పోరాడముని అన్నారు.  మనకు ఫరమా ఇండస్ట్రీ ముఖ్యం కాదు.. రైతులు, వారు నమ్ముకున్న భూములు ముఖ్యమని గుర్తించాలి.  కాంపెనీ లకు లబ్ది చేకూర్చాలని రైతులను ఇబ్బంది పెట్టొద్దని సూచించాము, పోరాడాము.  ఈ మారుమూల గ్రామాల్లో ఫార్మా పెడితె ఇక్కడి ప్రజలకు ఒరిగేది లేడి ఈ అయిడెల్లో ఏమి ఒరిగేది లేదు.  భూములు ఇవ్వము అన్నందుకు సర్కారు రైతులను కొట్టి వీడించిన తీరు సాహించారానిది.  ఒక ప్రయివేట్ కంపెనీ కోసం అమాయక రైతులను ఇబ్బందులు ఇబ్బంది పెట్టడం చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయి.  ఒక ప్రయివేట్ కంపెనీ కోసం నీకు ఓట్లేసిన గెలిపించిన రైతులను కొట్టిస్తారా..?  మొత్తం 57 మందిలో 24 విడుదల అయ్యారు.. మరో 15 మందికి కుడా బెయిల్ వచ్చేలా ణా వంతు కృషి చేస్తా.  లగచర్ల రైతులను కలిసి భరోసాను ఇద్దామంటే... నన్ను రానియ్యకుండా అడ్డుకున్నారు. - ఇక్కడి రైతుల పట్ల, వారి తరపున పోరాడుతున్న ణా పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరం.  ఇక్కడికి నేను వస్తే ప్రభుత్వానికి ఎందుకు అంతా భయమో అర్థం కాలేడని అన్నారు.  మిమ్మల్ని ఈ ప్రాంత ప్రజలు ఓట్లేసిన గెలిపించారు. - ఎమ్మెల్యే గా మీకు ఎంతో బాధ్యత ఉంది, ఎంపీగా నన్ను నా నియోజకవర్గంలో నాకు అంతే బాధ్యత ఉంది.  నా నియోజకవర్గంలోని ప్రజల వద్దకు నన్ను రానీయకుండా అడ్డుకున్నారు అరెస్ట్ చేశారు. -  పార్టీలకు  అతీతంగా ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాలూ గౌరవించారు. మరి మీరు ఎందుకు గౌరవించరని అన్నారు.

Related Posts