YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఛలాన్లలో సైబరాబాద్ రికార్డ్ బ్రేక్ సైబరాబాద్ కమిషనర్.. అవినాష్ మహంతి..

ఛలాన్లలో సైబరాబాద్ రికార్డ్ బ్రేక్ సైబరాబాద్ కమిషనర్.. అవినాష్ మహంతి..

హైదరాబాద్
పోలీసు స్టేషన్ కు ఏ కంప్లైంట్ వచ్చిన కేసు నమోదు చేస్తాం. ఈ యేడాది 37వేల 600కేసులు నమోదు చేశామని సైబరాబాద్ కమిషనర్ పోలీసు  అవినాష్ మహంతి అన్నారు.  మంగళవారం నాడు అయన సైబరాబాద్ పోలీసు వార్షిక నివేదికను ప్రకటించారు.
మహంతి మాట్లాడుతూ సైబరాబాద్ లో ల్యాండ్ కేసులు ఎక్కువగా ఉంటాయి.. మా అవసరాన్ని బట్టే పరిష్కరించాం. 32శాతం సైబర్ కేసులో ఉన్నాయి. . సైబర్ క్రైమ్ కేసుల్లో 11914 గాను 70కోట్ల అమౌంట్ రిఫండ్ అయ్యింది. డిజిటల్ అరెస్ట్ సైబర్ క్రైమ్ కూడా బాగా పెరిగింది. ప్రాపర్టీ కేసుల్లో 4681, రోడ్డు ప్రమాదాలు 3024, ఎకనామిక్ కేసులు 2140, ట్రెస్ పాస్ కేసులు 1429, ఎన్డీపీఎస్ యాక్ట్ 421 కేసుల్లో 24కోట్ల 92లక్షల విలువ చేసే మత్తుపదార్ధాలు స్వాదీనం చేసుకున్నామని అన్నారు.
ఈ కేసుల్లో 954 మంది అరెస్ట్ అయ్యారు. 05 రోడ్డుప్రమాదంలో 842 మంది మృతి చెందారు. చాలన్స్ లో సైబరాబాద్ కమిషనరేట్ రికార్డ్ బద్దలు కొట్టింది. 111, 81లక్షల 71వేల 245 రూపాయలు వసూలయ్యాయి. ఈవోడబ్ల్యూ  90కేసులో 5కోట్ల, 29లక్షల అటాచ్ అయ్యాయి. షీ టీం 541 కేసులు నమోదు అయ్యాయి. లక్ష కేసుల వరకు లోకల్ పిఎస్ లో ఇక జనవరి నుండి ఫిర్యాదు ఇవ్వొచ్చు. లక్ష దాటితేనే సైబర్ క్రైమ్ పిఎస్ లో ఫిర్యాదు చేయాలి. బీఎన్ఎస్  కేసులో ఫస్ట్ ఎఫ్ఐఆర్  రాజేంద్ర నగర్ లో అయ్యింది టోటల్ 14వేల 250 కేసులు అయ్యాయని అన్నారు.

Related Posts