YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

నాగార్జున సీక్వెల్ కి స్క్రిప్టు రెడీ ..!!

నాగార్జున సీక్వెల్ కి స్క్రిప్టు రెడీ ..!!

నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఆమధ్య వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి విదితమే. ఈ ప్రాజక్టుకు సంబంధించిన స్క్రిప్టును దర్శకుడు రెడీ చేశాడు. త్వరలో నాగార్జునకు వినిపించి ముందుకు ప్రొసీడ్ అవుతాడట.

Related Posts