హైదరాబాద్
రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రాజీ లేదు. ఇకపై బౌన్సర్లపై సీరియస్గా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. గురువారం అయన సినీ ప్రయుఖులతో భేటీ అయ్యారు.
అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే. ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నాం. తెలంగాణ రైజింగ్లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్స్బిలిటీతో ఉండాలి. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా *భద్రత క్యాంపెయిన్లో చొరవ చూపాలి. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని అన్నారు.