YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఈ ఫార్ములా కేసు విచారణ వాయిదా

ఈ ఫార్ములా కేసు విచారణ వాయిదా

హైదరాబాద్
ఫార్ములా-ఈ రేసు కేసు విచారణ కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.  కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దన్న మధ్యంతర ఉత్తర్వులు మంగళవారం వరకు పొడిగించింది.
మరోవైపు ఏసీబీ ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసులో కౌంటర్ దాఖలు చేసింది.  కేటీఆర్ నాట్ టు అరెస్ట్ను ఎత్తివేయాలని పిటిషన్ వేసింది. ఏసీబీ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని  పిటిషనర్ ను కోర్టు ఆదేశించింది.

Related Posts