హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. మెదక్లో 7.8 డిగ్రీలు, పటాన్చెరులో 11, రాజేంద్రనగర్లో 11, ఆదిలాబాద్లో 11.2, హకీంపేట్లో 14.3 డిగ్రీలు, నిజామాబాద్లో 15.2, దుండిగల్లో 15.3 డిగ్రీలు,హైదరాబాద్లో 15.9, హనుమకొండలో 16 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.