YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

శ్రీ రెడ్డి కామెంట్స్ ఫై స్పందించిన నాని భార్య..!!

 శ్రీ రెడ్డి కామెంట్స్ ఫై స్పందించిన నాని భార్య..!!

 టాలీవుడ్ హీరో నానిపై నటి శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర ఆరోపణలు చేస్తుంది. దీనికి సంబంధించి శ్రీరెడ్డికి నాని లీగల్ నోటీసులు పంపించాడు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై నాని భార్య అంజన ట్విట్టర్ ద్వారా స్పందించారు. "సినీ పరిశ్రమ చాలా గొప్పదే అయినప్పటికీ... పబ్లిసిటీ కోసం కొందరు వ్యక్తులు ఇతరుల జీవితాలను నాశనం చేసేందుకు యత్నిస్తున్నారు. వారు చేస్తున్న నీచమైన కామెంట్లను ఎవరూ నమ్మరు. వారి వ్యక్తిగత జీవితాలను దిగజార్చుకోవడానికి కూడా వారు ఎలా సిద్ధపడుతున్నారో" అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

Related Posts