
న్యూఢిల్లీ
ఢిల్లీ శాసనసభ ఎన్నికల షెడ్యూలు మంగళవారం విడుదల అయింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లకు చివరి తేదీ జనవరి 17. నామినేషన్ల విత్డ్రాకు 20వ తేదీ వరకు అవకాశం వుంటుంది. ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, 8వ తేదీన కౌంటింగ్ జరగనుంది.