తిరుపతి
సీఎం చంద్రబాబు నాయుడు గురువారం తిరుమలకు చేరుకున్నారు. టిటిడి ఈవో, కలెక్టర్, అధికారులపై, ఆగ్రహం వ్యక్తం చేసారు. పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండని అన్నారు. సరిగ్గా ఏర్పాట్లు ఎందుకు చేయలేదు అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. క్యూలైన్లో 2000 మంది భక్తులు పడతారు అనుకున్నప్పుడు, 2500 మంది భక్తులను ఒకేసారి వదలడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. తమాషా చేస్తే ఊరుకునేది లేదంటూ మండిపడ్డారు.