YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మహిళలకు గుడ్ న్యూస్ ఫిబ్రవరి 1న ప్రభుత్వం భారీ ప్రకటన..!

మహిళలకు గుడ్ న్యూస్  ఫిబ్రవరి 1న ప్రభుత్వం భారీ ప్రకటన..!

న్యూఢిల్లీ,
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న, కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో నిర్మలా సీతారామన్ మహిళల కోసం అనేక ప్రకటనలు చేయవచ్చని సమాచారం. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకం ఈ ఏడాది మార్చితో ముగుస్తుండటంతో, పొడిగింపును ప్రకటించవచ్చని తెలుస్తోంది. అలాగే మహిళలపై పన్ను భారాన్ని తగ్గించడానికి కేంద్రం యోచన చేస్తోంది. దీంతో మహిళలపై పన్ను భారం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.

Related Posts