YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడి

బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడి

యాదాద్రి భువనగిరి
బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంపై.. కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కెసిఆర్ పాలనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి ది ఒక రండ పరిపాలన. అంటూ ఆరోపించడంపై కాంగ్రెస్ శ్రేణులు పగ్గుమన్నాయి. ఇప్పుడైనా గడిచిన సంవత్సర కాలంలో రైతులకు రైతు భరోసా ఇవ్వని రేవంత్ రెడ్డి ఒక రండా అని వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. పోలీసులు వారిని అదుపులకు తీసుకొని అరెస్టు చేశారు. జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు ఒక్కసారిగా జిల్లా కార్యాలయం దాడి జరిగిందని పిలవడంతో కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేరుకున్నారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా నినాదాలు చేశారు..

Related Posts