బీజాపూర్
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజూపూర్ లో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. భద్రత బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు 12 మంది మావోయిస్టు మృతి చెందినట్లు సమాచారం. ఎన్కౌంటర్లో మావోయిస్టుల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది. బీజాపూర్ జిల్లా హోసూర్ పీఎస్ పరిధిలో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల తరువాత భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు..