బీజాపూర్
ఇటీవల జరిగిన గరియాబాద్ ఎన్ కౌంటర్ లో మరో కీలక నేత మృతి చెందాడు. మావోయిస్టు కీలక నేత చంద్రహాస్ మృతి చెందాడు. హైదరాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రల్ కు చెందిన ప్రమోద్ అలియాస్ చంద్రహాస్, మావోయిస్టు పార్టీలో ఈస్ట్ జోనల్ బ్యూరో ఇంఛార్జ్గా పనిచేస్తున్నాడు. మావోయిస్టు చంద్రహాస్పై రూ.20 లక్షల రివార్డు వుంది. ఒడిశాతో పాటు ఈస్ట్ జోనల్ బ్యూరోగా పనిచేస్తున్నాడు. యాప్రాల్ లో మావోయిస్టు నేత చంద్రహాస్ తల్లిదండ్రుల పేరు నరసింహ,లక్ష్మి. చంద్రహాస్ కు అక్క పార్వతి, చెల్లి మీరా ఉన్నారు. చిన్నప్పుడే వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ...