YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మెగా హీరోకి జోడిగా రితిక సింగ్..!!

 మెగా హీరోకి జోడిగా రితిక సింగ్..!!

 'గురు' చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన రితికా సింగ్ త్వరలో సాయి ధరం తేజ్ సరసన నటించనుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయి ధరం తేజ్ నటించే చిత్రంలో నాయికగా రితికాను తీసుకున్నట్టు సమాచారం.

Related Posts