జయశంకర్ భూపాలపల్లి
భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడికోసం భార్య భర్తను బలితీసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని విషమిచ్చి భర్త సురేష్ ను భార్య స్వప్న చంపింది. తరువాత ఏమీ తెలియనట్లు బందువుల ముందు కన్నీళ్లు పెట్టుకుంది. మృతుని తల్లి సుగుణ అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో మృతుని భార్య భాగోతం బయటపడింది..