
ప్రయాగ్ రాజ్
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరప్రదేశ్లోని మహాకుంభమేళాకు వచ్చారు. ట్లో ఆమె త్రివేణి సంగమం ప్రాంతంలో పుణ్యస్నానం ఆచరించారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ముర్ముకు యూపీ సీఎం ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఘన స్వాగతం పలికారు. తరువాత ఆమె పడవలో త్రివేణి సంగమం వద్దకు చేరుకుని పూజలు నిర్వహించారు.