హైదరాబాద్
ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జం్ సచిన్ పైలట్ సోమవారం ఉదయం హైదరాబాద్ కు వచ్చారు. అయనకు పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. ఓ ప్రైవేటు కార్యక్రమం లో పాల్గొనేందుకు అయన హైదరాబాద్ వచ్చారు.