
కరీంనగర్
తొలిముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం సందర్భంగా తెలంగాణ చౌక్ లో నగర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్ల హరి శంకర్ ఆధ్వర్యంలో 71వ జన్మదినంను పురస్కరించుకొని 71 కేజీల భారీ కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ, పూల పండ్ల మొక్కల పంపిణీ చేసిన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జి వి.రామకృష్ణ రావు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ఈకార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ కొత్తపెళ్లి మాజీ మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డివేణి మధుగా కొత్తపెళ్లి మండలం మాజీ ఎంపీపీ పిల్లి మహేష్ కొత్తపల్లి మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాసారం శ్రీనివాస్ బి ఆర్ ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి మైనార్టీ అధ్యక్షులు సౌకత్ బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు దీకొండ కుల్దీప్ బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు బిఆర్ఎస్ పార్టీ నగర యూత్ ప్రధాన కార్యదర్శి సాయి కృష్ణ బిఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు మాజీ కౌన్సిలర్లు మాజీ ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇంచార్జీలు బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, పాల్గొన్నారు.