YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

వినాయక్..బాలయ్య మూవీకి మాస్ టైటిల్..!!

 వినాయక్..బాలయ్య మూవీకి మాస్ టైటిల్..!!

  వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. కథ ప్రకారం ఈ సినిమాకి 'ఎకే 47' అనే టైటిల్ ను వినాయక్ పరిశీలిస్తున్నారట. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేసే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.  గతం లో వీరిద్దరి కంబినేషన్లో వచ్చినా చెన్నకేశవ రెడ్డి  మంచి విజయం సాధించింది. 

Related Posts