
గుంటూరు :
గుంటూరు పట్టణంలోని పట్టాభిపురం పేటలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం హైదరాబాద్ నారాయణగూడ తాజ్ మహల్ హోటల్లో రేపు ఆదివారం నిర్వహిస్తున్నట్లు సమన్వయ కర్త శ్రీ చుండూరి రఘుకుమార్ తెలిపారు. ప్రార్ధన, దీపోత్సవం పరిచయ కార్యక్రమాలు, గ్రూప్ డిస్కషన్ తరువాత భోజనం గ్రూప్ ఫోటో సెషన్ వుంటాయని తెలిపారు.
జీవిత ప్రయాణంలో ఎన్నో ఉన్నత పదవులలో ఘనాపాటీలు అయ్యారంటే అతిసేయోక్తి కాదు సుమా.
పతంజలి, పెండ్యాల భాస్కర్, శిష్ట్లా మూర్తి, చావాలి గణపతి, సంగా శాస్ట్రీ, కూచిభొట్ల వంటి ప్రముఖులు ఈ సమ్మేళనాన్ని మరింత నిండుతన్నాన్ని తేవటం తధ్యం.