
హైదరాబాద్
బీఆర్ఎస్ నేతలకు దళిత స్పీకర్ పై గౌరవం లేదు. దళిత స్పీకర్ కాబట్టే నువ్వు అంటూ సంభిందిస్తున్నారు. దళిత స్పీకర్ కాబట్టే ఏకవచంతో పిలుస్తున్నారు. గతంలో గవర్నర్ నరసింహన్ ఉన్నప్పుడు ఆయన కాళ్ళు మొక్కేవాళ్ళు. బీఆర్ఎస్ నాయకులకు మహిళా గవర్నర్ అంటే గౌరవం లేదు. ఆదివాసీ రాష్ట్రపతి అంటే గౌరవం లేదు. బీఆర్ఎస్ నాయకుల అహంకారం ఇంకా తగ్గడం లేదని అన్నారు.