YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

పుస్తక రూపంలో ఏఆర్ రెహ్మాన్ విజయగాథ..!!

పుస్తక రూపంలో ఏఆర్ రెహ్మాన్ విజయగాథ..!!

 ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ జీవితంపై ఓ పుస్తకం వెలువడనుంది. చెన్నై  కి చెందిన కృష్ణ త్రిలోక్ అనే ఇరవై నాలుగేళ్ల కుర్రాడు 'నోట్స్ ఆఫ్ ఏ డ్రీమ్:ద ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ ఏఆర్ రెహ్మాన్' పేరిట ఈ పుస్తకాన్ని రాస్తున్నాడు. ఆగస్టులో దీనిని రిలీజ్ చేస్తారు. ఈ పుస్తకం కోసం రెహమాన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Posts