YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

తేజు మూవీ కోసం వెరైటీ ట్యాగ్ లైన్..!!

తేజు మూవీ కోసం వెరైటీ ట్యాగ్ లైన్..!!

  సాయి ధరమ్ తేజ్.. 'నేను శైలజ' ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రానికి 'చిత్ర లహరి' అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ టైటిల్ కి 'బార్ అండ్ రెస్టారెంట్ ' అనే ట్యాగ్ లైన్ ను తాజాగా జోడించారు. కథకి తగినట్టుగానే టైటిల్ .. ట్యాగ్ లైన్ సెట్ అయ్యాయని అంటున్నారు. జులై నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

Related Posts