
హైదరాబాద్
మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గురువారం శాసనసభలో మాట్లాడారు. మల్లారెడ్డి మాట్లాడుతూ మా మేడ్చల్ నియోజవర్గానికి దిష్టి తగిలినట్లుంది. 61 గ్రామాలు పోయి అన్నీ మున్సిపాలిటీలు అయినయి. సేమ్ రిజర్వేషన్ ఉండాలి. దయచేసి మమ్మల్ని జీహెచ్ఎంసి లో కలపొద్దు అన్నారు.