YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మరోసారి తండ్రి అయిన ఎన్టీఆర్..!!

మరోసారి తండ్రి అయిన ఎన్టీఆర్..!!

 ఎన్టీఆర్ మరోసారి తండ్రి అయ్యాడు. ఎన్టీఆర్..లక్ష్మి ప్రణతి దంపతులకు మగబిడ్డ పుట్టాడు. కొంతసేపటి క్రితం ఎన్టీఆర్ ' కుటుంబం పెద్దదైంది .. మరోసారి బాబు' అంటూ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకే కాదు .. ఆయన అభిమానుకులందరికీ ఇది సంతోషాన్ని కలిగించే సందర్భమనే చెప్పాలి.  ఎన్టీఆర్ .. లక్ష్మి ప్రణతి దంపతులకు అభయ్ రామ్ అనే కుమారుడు వున్నాడు.

 

Related Posts