
హైదరాబాద్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటికి బీజేవైఎం కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఛలో హెచ్సీయూ విజయవంతమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనివర్సిటీ భూములని అమ్మడాని వ్యతిరేకిస్తూ చలో హెచ్సీయూ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. యూనివర్సిటీ ప్రాంగణంలో బీజేవైఎం కార్యకర్తలపై పోలీసులు లాటిలతో జులుం చేయడం సిగ్గుచేటు, నాయకులను కార్యకర్తలను విచ్చలవిడిగా గుంజుతూ బల ప్రయోగం చేయడం జరిగింది. యూనివర్సిటీ భూములను కాపాడుకోవడం కోసం భారతీయ జనతా యువమోర్చా ఎన్ని ఉద్యమాలైన చేయడనికి సిద్ధమే.నని సెవెళ్ల మహేందర్ అన్నారు.