హైదరాబాద్ హెచ్ సి ఏ వైఖరిని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ ఆధ్వర్యంలో ఉప్పల్ క్రికెట్ స్టేడియం ను యూత్ కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. హెచ్ సి ఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేసారు.